← Back to news

డ్యాన్స్ నుంచి టేబుల్ టెన్నిస్ వరకు.. చైనా రోబోల స్టంట్స్

By Mahesh· 22 Aug 2026· China

బీజింగ్‌లో జరుగుతున్న World రోబో-2026 కాన్ఫరెన్స్‌లో చైనా Humanoid Robots ఆకట్టుకుంటున్నాయి. మనుషులతో Boxing, <a href="https://x.com/XueJia24682/status/2091003931707232461">Dance చేయడం,</a> Table Tennis ఆడటం వంటి స్టంట్స్ చేస్తున్నాయి. హ్యూమనాయిడ్ రోబోల ప్రొడక్షన్, యూజ్‌లో చైనా ప్రపంచంలో ముందంజలో ఉంది. ఇండస్ట్రీలు, ఇళ్లు, హోటళ్లలో రోబోలను యూజ్ చేసేలా కొన్ని సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. ఫ్యూచర్‌లో రోజుచేసే పనుల్లోనూ రోబోల వాడకాన్ని ఎక్స్‌పాండ్ చేయడమే టార్గెట్‌గా పనిచేస్తున్నాయి.

More in Technology