CCTV చూశాక ఓనర్ షాక్!
ఆఫీసులో ఒక ఎంప్లాయ్ పని చేయకుండా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని మేనేజ్‌మెంట్‌కు కంప్లైంట్ వెళ్ళింది. నిజమేనేమో అని సర్వైలెన్స్ CCTV ఫుటేజ్ చెక్ చేసిన బాస్ కు నిజం తెలిసింది. అతను టీ తాగుతూనే తన పనిని అందరికంటే ఫాస్ట్ గా చేస్తున్నాడని అర్థమైంది. అతడి మల్టీ టాస్కింగ్ టాలెంట్ చూసి ఫిదా అయిన కంపెనీ, పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఏకంగా సాలరీ బోనస్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ వీడియొ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.



