శెభాష్.. ధైర్యంగా ప్రాణాలు దక్కించుకుంది
మహారాష్ట్రలోని శ్రీరామ్‌పూర్‌లో భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక లారీ స్కూటర్‌పై వెళ్తున్న ఒక యువతిని బలంగా ఢీకొట్టింది. ఆ యువతి చాకచక్యంతో ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీ వాహనాల వేగంపై, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
