← Back to news

ప్రొటెస్ట్ లో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్!

By sahani· 23 Jul 2026· X· Mumbai

ఎగ్జామ్ పేపర్ లీక్స్‌పై CJP ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌కి బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ ఇచ్చారు. ముంబై వీధుల్లో వర్షంలోనే స్టూడెంట్స్‌తో కలిసి మార్చ్‌లో పార్టిసిపేట్ చేశారు. “ఇది మన కంట్రీ ఫ్యూచర్ కోసం జరుగుతున్న పోరాటం. అందుకే స్టూడెంట్స్‌కి సపోర్ట్ చేయడానికి వచ్చా” అని ఆయన తెలిపారు. ప్రొటెస్ట్‌లో స్టూడెంట్స్‌తో సెల్ఫీలు దిగుతూ వారిని ఎంకరేజ్ చేశారు.

More in Education