Memorization కాదు.. Reasoningపై UPSC ఫోకస్?

UPSC 100వ యానివర్సరీ సందర్భంగా చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ పరీక్షా విధానంలో మార్పుల అవసరాన్ని తెలిపారు. మెమోరైజేషన్ కంటే Reasoning, Spontaneous Thinking, Adaptability, Decision-Making వంటి స్కిల్స్‌ను పరీక్షించే విధానం అవసరమన్నారు. అన్సర్టెన్ సిట్యుయేషన్స్‌లో అభ్యర్థుల ఆలోచనా విధానాన్ని అంచనా వేయాలని సూచించారు. UPSCలో Trust, Transparency, Technologyకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.



