గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్!

బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజూ గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹1,040 పెరిగి ₹1,54,860కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ₹950 పెరిగి ₹1,41,950 వద్ద, 18 క్యారెట్ల బంగారం ₹770 పెరిగి ₹1,16,140 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నందున, బంగారం కొనేముందు లైవ్ రేట్స్‌ను చెక్ చేసుకోవడం మంచిది.



