← Back to news

జ్యువెలరీ కొంటున్నారా? అయితే ఈ రేట్స్ చూడాల్సిందే!

By sahani· 13 Aug 2026
జ్యువెలరీ కొంటున్నారా? అయితే ఈ రేట్స్ చూడాల్సిందే!

శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడంతో బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. గురువారం కూడా గోల్డ్ రేట్స్ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరిగి రూ.1,55,130కి చేరగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి రూ.1,42,200గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల బంగారంపై రూ.210 పెరిగి రూ.1,16,350కి చేరింది. పండుగల సీజన్ కావడంతో మార్కెట్‌లో ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది, కాబట్టి జ్యువెలరీ కొనేముందు లేటెస్ట్ ప్రైస్ చెక్ చేసుకోవడం మంచిది.

More in Business