కర్ణాటకలో ఫారెస్ట్ ఆఫీసర్‌పై చిరుత అటాక్
కర్ణాటకలో రెస్క్యూ ఆపరేషన్ టైమ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. దావణగెరె హైవేపై కారు ఢీకొనడంతో గాయపడిన చిరుతను రక్షించేందుకు ఫారెస్ట్ అధికారులు స్పాట్‌కు చేరుకున్నారు. ట్రాంక్విలైజ్ చేసినప్పటికీ, పూర్తిగా సేడేట్ అయ్యేలోపే చిరుత ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌పై అటాక్ చేసింది. దీంతో ఆ ఆఫీసర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన చిరుతను ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. చివరకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ చిరుతను సేఫ్‌గా రెస్క్యూ చేసి సెక్యూర్ చేసింది.
