జెన్-జీ vs హజిల్ కల్చర్- ఢిల్లీ యువతి పోస్ట్ వైరల్! 🚀

ఢిల్లీకి చెందిన శృత్రీ త్యాగీ అనే అమ్మాయి LinkedInలో చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలనే Hustle Culture జెన్-జీ కోసమైతే కాదు. అంటూ ఆమె రాస్తూ జెన్-జీ డీల్ మాత్రమే చూసి నో చెప్పేస్తుంది. అలాగని జెన్-జీకి బద్దతం ఎక్కువ అని కాదు, వాళ్లకు అవసరమైన విషయాలపైనే వాళ్లు ఎక్కువ కష్టపడతారు. రాత్రింబవళ్లు కష్టపడే పాత పద్ధతులు ఇప్పటి జనరేషన్‌కు సెట్ కావు ఆమె ఆమె పోస్ట్ చేస్తే మిలియన్ల మంది షేర్ చేసుకున్నారు. మీరేమంటారు? పని ముఖ్యా.. పీస్ ముఖ్యమా? 🤷♂️



