ఆదివాసీ స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవు- అభిజీత్ దిప్కే

జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో కూడా <a href="https://www.theclearcutnews.com/n/JagAnsD">ఆదివాసీ స్టూడెంట్స్</a> పరిస్థితి ఇలాగే ఉందంటూ 'X'లో CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే పోస్ట్ చేశారు. అర్థరాత్రి వండిన చల్లటి తిండి పెట్టడం, పడుకోవడానికి బెడ్స్ కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమని ఆయన ఫైర్ అయ్యారు. వీరికి ప్రాపర్ ఫుడ్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్‌పై ఉందన్నారు. బేసిక్ ఫెసిలిటీస్ కల్పించడం వాళ్ల హక్కు అని, ఇప్పటికైనా అధికారులు ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేశారు.



