← Back to news

అమెరికా వెళ్లే స్టూడెంట్స్‌కి బ్యాడ్ న్యూస్.. వీసా రూల్స్ చేంజ్!

By sahani· 17 Jul 2026· America
అమెరికా వెళ్లే స్టూడెంట్స్‌కి బ్యాడ్ న్యూస్.. వీసా రూల్స్ చేంజ్!

అమెరికాలో చదువుకునే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి అక్కడి గవర్నమెంట్ పెద్ద షాక్ ఇచ్చింది. గతంలో F-1 వీసా ఉన్నవాళ్లు కోర్సు పూర్తయ్యే వరకు ఉండేందుకు ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ రూల్ మార్చేసి, కేవలం 4 ఇయర్స్ మాత్రమే ఉండేలా టైమ్ లిమిట్ పెట్టారు. ఆ తర్వాత కూడా ఉండాలంటే మళ్లీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఈ కొత్త డెసిషన్ వల్ల అమెరికాలో ఉన్న దాదాపు 3.3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఫుల్ టెన్షన్ పడుతున్నారు.

More in Education