“జానీ జానీ.. ఎస్ పాపా.. SIR..నో పాపా: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ మాజీ CM మమతా బెనర్జీ పిల్లల రైమ్ ‘జానీ జానీ యస్ పాపా’ను రాజకీయ వ్యంగ్యంగా మార్చి CECపై విమర్శలు చేశారు. “జానీ జానీ.. ఎస్ పాపా.. SIR..నో పాపా.. జ్ఞానేష్ కుమార్… నో పాపా.. అరెస్ట్.. యస్ పాపా.. సేవ్ డెమోక్రసీ.. ఎస్ పాపా.. సేవ్ ఇండియా.. ఎస్ పాపా.. బీజేపీ గవర్నమెంట్.. నో పాపా” అని చెప్పారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
