← Back to news

ఫ్రెండ్స్ మధ్యలోనే లోన్లీగా ఫీల్ అవుతున్నారా?

By Nani Eluri· 6 Oct 2026· Thethoughtco
ఫ్రెండ్స్ మధ్యలోనే లోన్లీగా ఫీల్ అవుతున్నారా?

ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నా కొన్నిసార్లు మనకు లోన్లీగా అనిపిస్తుంది. దీనికి అసూయే కారణం కావాల్సిన అవసరం లేదట. ఫ్రెండ్స్ పెళ్లి, పిల్లలు, కొత్త జాబ్ అంటూ లైఫ్‌లో మారుతుంటే.. గతంలో మన మధ్య ఉన్న కామన్ విషయాలు తగ్గిపోతాయి. వాళ్లు హ్యాపీగా ఉండటం చూసి మనకు కూడా హ్యాపీగానే ఉంటుంది. కానీ మన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకునే కనెక్షన్ తగ్గినప్పుడు ఒంటరిగా అనిపించొచ్చు. ఇలా పరిస్థితుల వల్ల వచ్చే ఒంటరితనాన్ని Context Loneliness అంటారు.

More in Infotainment