← Back to news

Airtel అందిస్తున్న ‘Super Duolingo’ Free ప్రీమియం

By E.Nani· 2d ago
Airtel అందిస్తున్న ‘Super Duolingo’ Free ప్రీమియం

ఎయిర్‌టెల్ తన 37.6 కోట్ల మంది కస్టమర్ల కోసం Language Learning ప్లాట్‌ఫామ్ ‘Super Duolingo’ యాప్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది. ఈ యాప్ ద్వారా 40కి పైగా భాషలతోపాటు మ్యాథ్స్, మ్యూజిక్, చెస్ వంటి అంశాలను కూడా నేర్చుకోవచ్చు. ఈ ఆఫర్‌తో ఎయిర్‌టెల్ DTH, wifi Users అదనపు చార్జీలు లేకుండా ఏడాది పాటు పొందవచ్చు.

More in Infotainment