← Back to news

సూర్యకాంతి లేకుండా బతికే వింత పువ్వు!

By siddu vinay· 15h ago
సూర్యకాంతి లేకుండా బతికే వింత పువ్వు!

థాయ్‌లాండ్ అడవుల్లో శాస్త్రవేత్తలకు ఓ విచిత్రమైన పువ్వు కనిపించింది. పేరు Thismia daemona. నల్లగా, కొమ్ముల్లాంటి ఆకారంతో ఉండటంతో ‘Devil Flower’ అని పిలుస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దీనికి chlorophyll ఉండదు. అంటే సూర్యకాంతితో తన ఆహారం తానే తయారు చేసుకోలేదు. నేలలోని fungi సాయంతో పోషకాలు పొందుతుంది. ఇప్పటివరకు 50 కంటే తక్కువ మొక్కలే కనిపించాయి. అందుకే ఇది rare మాత్రమే కాదు, అంతరించిపోయే ప్రమాదంలోనూ ఉంది. కాబట్టి దీన్ని Critically Endangeredగా గుర్తించారు.

More in Infotainment