← Back to news

మహారాష్ట్ర గవర్నమెంట్‌ పై అభిజీత్ దిప్కే ఫైర్..

By Sahani· 6 Sept 2026· X· Maharashtra
మహారాష్ట్ర గవర్నమెంట్‌ పై అభిజీత్ దిప్కే  ఫైర్..

మహారాష్ట్రలోని ఆశ్రమ పాఠశాలల్లో గత రెండేళ్లలో <a href="https://www.theclearcutnews.com/n/vQz4dbT">590 మందికి</a> పైగా ఆదివాసీ స్టూడెంట్స్ చనిపోవడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. నిర్లక్ష్యం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడమే ఇందుకు కారణమని CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే ఆరోపించారు. చనిపోయిన స్టూడెంట్స్ ఫ్యామిలీస్‌కి గవర్నమెంట్ కేవలం రూ.2 లక్షల కాంపెన్సేషన్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం విద్యార్థుల సేఫ్టీని బాగా నెగ్లెక్ట్ చేస్తోందని ఫైర్ అయ్యారు.

More in Education