పెట్రోల్ కార్లకు బై.. EVల జోష్!

మన దేశంలో ప్రజలు Petrol, Diesel కార్లను పక్కనపెట్టి Electric, Hybrid, CNG కార్లను ఎక్కువగా కొంటున్నారు. గతనెల కారు సేల్స్‌లో కాలుష్యం లేని క్లీన్ ఎనర్జీ కార్ల షేర్ 42 శాతానికి చేరింది. ఎప్పుడూ టాప్‌లో ఉండే Petrol Car Sales మాత్రం 41 శాతానికి పడిపోయాయి. ముఖ్యంగా Electric Car Sales ఏడాదిలోనే 52 శాతం పెరిగి రికార్డు సృష్టించాయి. CNG విభాగంలో Maruti Suzuki ఎక్కువ కార్లను అమ్మి No.1 స్థానంలో నిలిచింది. ఢిల్లీలో ఎక్కువమంది EV కార్లను వాడుతూ దేశంలోనే Topలో నిలిచారు.



