← Back to news

ఎన్నికల నిర్వహణపై అధికారుల ఫోకస్

By MD ALI· 1h ago· Polavaram
ఎన్నికల నిర్వహణపై అధికారుల ఫోకస్

రానున్న ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు చింతూరు సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల పాటు పనిచేసే డివిజనల్ ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం, క్షేత్రస్థాయి సమాచారాన్ని సమన్వయం చేయడం, అత్యవసర సమస్యలపై వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవడం దీని ప్రధాన ఉద్దేశమని సబ్‌ కలెక్టర్ నరేంద్ర పాడల్ తెలిపారు.

More in Local