UPI ఇప్పుడు మీ మాటతో డబ్బులు పంపేస్తుంది

NPCI 'Hello UPI' ఫీచర్ లాంచ్ చేసింది. ఇక టైప్ చేయకుండా "₹100 రవికి పంపు" అని వాయిస్‌తో చెప్తే చాలు. ఇంగ్లీష్, హిందీ, తెలుగులో పని చేస్తుంది. ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా *99# తో కాల్ చేసి వాడొచ్చు. ఆటోలో ఉంటూ, చేతులు బిజీగా ఉన్నా ఈజీగా పేమెంట్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్‌కి ఈ ఫీచర్ సూపర్ యూజ్‌ఫుల్.



