తలుపు చెక్కే వర్షంలో ఆ గర్భిణికి పడవ అయింది!
మహారాష్ట్ర పాల్‌ఘర్‌లో భారీ వర్షాల వల్ల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఆ టైమ్‌లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్‌కు డెలివరీ పెయిన్స్ వచ్చాయి. వరదల వల్ల అంబులెన్స్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో లోకల్స్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఒక తలుపు చెక్కపై ఆమెను పడుకోబెట్టి, ఛాతీ లోతు నీళ్లలో మోసుకుంటూ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వాళ్ల సాహసం వల్ల ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఇప్పుడు మదర్, బేబీ ఇద్దరూ సేఫ్‌గా ఉన్నారు. ఈ లోకల్స్ చేసిన హెల్ప్‌కు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.



