← Back to news

ఐఫోన్ కోసం బెదిరింపు.. మండుతున్న కర్రతో తండ్రి!

By Anusha· 5 Oct 2026

ఐఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఇంట్లో గొడవ చేశాడు. ఫోన్ కొనివ్వకపోతే ఒంటికి నిప్పంటించుకుంటానని బెదిరించినట్లు సమాచారం. దీంతో కోపం తెచ్చుకున్న తండ్రి నిప్పుకర్ర పట్టుకుని కొడుకును వెతుక్కుంటూ బయల్దేరాడు. దీనికి సంబంధించిన 20 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

More in Viral