రగ్గ్‌డ్ లుక్‌తో అదరగొడుతున్న నేచురల్ స్టార్

నాని లీడ్ యాక్టర్‌గా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. తాజాగా నాని రగ్గ్‌డ్ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేతిలో భారీ తుపాకీ, ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.



