← Back to news

ఏం సినిమా బ్రో.. కోట్లు కొల్లగోడుతూనే ఉంది!

By Nani· 1h ago· Indianexpress
ఏం సినిమా బ్రో.. కోట్లు కొల్లగోడుతూనే ఉంది!

బాలీవుడ్‌లో ‘ధురంధర్’ భారీ వసూళ్లతో రికార్డ్ సృష్టిస్తే.. ‘హనుమాన్ అంష్’ మాత్రం ఇన్‌వెస్ట్‌మెంట్‌పై భారీ లాభాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా ఈ భక్తి బయోపిక్‌ని సుమారు 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీశారు. ఇది 35 రోజుల్లో దాదాపు 193 కోట్ల రూపాయల ఇండియా గ్రాస్ సాధించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ధురంధర్‌తో బాలీవుడ్ కోలుకోగా.. హనుమాన్‌ అంష్‌తో బాలీవుడ్ మళ్లీ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది.

More in Entertainment