← Back to news

YSRCP లీడర్ ఇంట్లో బీహార్ ఈడీ ఆఫీసర్స్ రైడ్స్?

By Mahesh· 5 Aug 2026
YSRCP లీడర్ ఇంట్లో బీహార్ ఈడీ ఆఫీసర్స్ రైడ్స్?

TG: HYD నగరంలో ఈడీ అధికారులు సోదాలు కలకలం రేపుతున్నాయి. YSRCP లీడర్, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మళ్ల విజయప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై ఈడీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. హైదరాబాద్, వైజాగ్‌లోని ఐదు చోట్ల ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. రూ.3,000 కోట్ల చిట్‌ఫండ్స్ స్కామ్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కేసుకు సంబంధించి బిహార్‌కు చెందిన ఈడీ టీమ్ ఈ రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More in News