← Back to news

రవితేజ నెక్స్ట్ మూవీ ?

By BK· 1h ago
రవితేజ నెక్స్ట్ మూవీ ?

రవితేజ తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక హారర్ కామెడీ సినిమా చేయబోతున్నారట. డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటి కథ టచ్ చేయని రవితేజ, వివేక్ దర్శకత్వంలో వచ్చే హారర్ సినిమాతో ఎలా అలరిస్తారో చూడాలి. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More in Entertainment