← Back to news

కామన్వెల్త్ గేమ్స్ 2026..భారత్‌కు తొలి పతకం

By Balakrishna· 25 Jul 2026
కామన్వెల్త్ గేమ్స్ 2026..భారత్‌కు తొలి పతకం

కామన్వెల్త్ గేమ్స్ 2026 గ్లాస్గోలో పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో భారత్‌కు చెందిన 'ఝాండు కుమార్' కాంస్య పతకం సాధించాడు. 190 కిలోల బరువు ఎత్తి ఆయన భారత్‌కు మొదటి పతకాన్ని అందించారు. అపారమైన పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనం, అన్ని సవాళ్లను అధిగమించి దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ తన x అకౌంట్‌లో ఆయనను అభినందించారు.

More in Sports