← Back to news

Santoor Scholarships.. ఏడాదికి 30 వేలు

By Prashanth· 7 Oct 2026
Santoor Scholarships.. ఏడాదికి 30 వేలు

‘Santoor Scholarship Programme 2026-27’కు ఆర్థికంగా వెనుకబడిన Undergraduate (UG) విద్యార్థినుల నుంచి <a href="https://santoorscholarships.com/">అప్లికేషన్స్ </a>కోరుతున్నారు. సెలెక్ట్ అయిన 500 మంది విద్యార్థినులకు ఏడాదికి 30,000 స్కాలరషిప్స్ అందించనున్నారు. ఈ నెల 15లోపు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 10 వేల మందికి పైగా విద్యార్థినులకు స్కాలరషిప్స్ అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు <a href="https://santoorscholarships.com/">santoorscholarships.com</a> చూడొచ్చు.

More in Current Affairs