← Back to news

ప్రిన్సెస్ డయానా ఫ్యాషన్ Exhibition

By BK· 5h ago
ప్రిన్సెస్ డయానా ఫ్యాషన్ Exhibition

ఫ్యాషన్ ఐకాన్, ప్రిన్సెస్ డయానా అవుట్‌ఫిట్స్ అన్నీ ఇప్పుడు ఒకేచోట డిస్‌ప్లేకి వస్తున్నాయి. కాలిఫోర్నియాలోని మ్యూజియంలో నవంబర్ 7 నుంచి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ కానుంది. ఆమె వెడ్డింగ్ షూస్, ఫేమస్ డ్రెస్‌లు, పర్సనల్ థింగ్స్ కలిపి దాదాపు 700+ ఐటమ్స్‌ని ప్రదర్శిస్తున్నారు. మే 31, 2027 వరకు ఈ ప్రదర్శన ఉండనుంది. డయానా ఫ్యాషన్ ని ఇష్టపడేవారికి ఇది మంచి అవకాశం.

More in International