← Back to news

EVM లపై నమ్మకం లేదు- ఎలాన్ మస్క్

By Sahani· 8h ago

ఎలక్షన్స్ లో EVM లను వాడకూడదని, వాటిని హ్యాక్ చేయడం చాలా ఈజీ అని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. టెక్నాలజిస్ట్‌గా కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను నమ్మలేనని, EVM ల కంటే పేపర్ బ్యాలెట్ ఓటింగ్‌ మాత్రమే సేఫ్ అని ఆయన కామెంట్ చేశారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిపి, ఓటర్ ఐడీ వెరిఫికేషన్ కంపల్సరీ చేస్తేనే ఎలక్షన్ ఫ్రాడ్‌ను అరికట్టవచ్చని, ప్రపంచంలో చాలా దేశాలు ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నాయని మస్క్ చెప్పారు.

More in International