← Back to news

హైదరాబాద్ లో రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్ ట్రెండ్..

By Sahani· 7h ago· Thehindu· Hyderabad
హైదరాబాద్ లో రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్ ట్రెండ్..

జపాన్ లో స్టార్ట్ అయిన ‘రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్’ ట్రెండ్ ఇప్పుడు హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గంటకు రూ.450 నుంచి రూ.14,000 వరకు చార్జ్ చేస్తూ సోషల్ మీడియాలో కంపానియన్ షిప్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆన్‌లైన్ డేటింగ్ ట్రాప్స్ అని, ఇన్‌స్టాలో ఉండే ఫేక్, AI ప్రొఫైల్స్ నమ్మి మనీ వేస్ట్ చేసుకోవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి లీగల్ రూల్స్ లేని అన్ సేఫ్ సర్వీసెస్ తో ఫ్రాడ్స్ జరిగే ఛాన్స్ ఎక్కువని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు.

More in Current Affairs