← Back to news

విశ్వక్ సేన్ ‘#Cult’ ట్రైలర్ రిలీజ్..

By Nani Eluri· 18h ago· Youtu
విశ్వక్ సేన్ ‘#Cult’ ట్రైలర్ రిలీజ్..

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘#Cult’ మూవీ<a href="https://youtu.be/MDv5HHUNsbE?si=y8RY3lYKsR2Gun55"> ట్రైలర్ రిలీజ్</a> అయింది. ట్రైలర్‌లో విశ్వక్ సేన్ కొత్త లుక్‌లో కనిపిస్తూ, తన యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. ‘KGF’ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, తరక్ పొన్నప్ప, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ హారర్ థ్రిల్లర్ అక్టోబర్ 30న థియేటర్లలోకి రానుంది.

More in Entertainment