← Back to news

టైగర్ ష్రాఫ్ కారుపై ఫైరింగ్.. ముగ్గురు అరెస్ట్

By Sharmila· 4h ago· Indianexpress
టైగర్ ష్రాఫ్ కారుపై ఫైరింగ్.. ముగ్గురు అరెస్ట్

బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన ఘటనలో పోలీసులు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో ముగ్గురు అనుమానితులను ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి విలే పార్లేలోని పుష్ప నర్సీ పార్క్ దగ్గర టైగర్ కారుపై ఐదు రౌండ్ల కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే, ఈ ఘటనలో ఆయన డ్రైవర్ ఫిర్దోష్, మరో వ్యక్తి ఉమేష్ చవాన్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ ఈ ఘటనపై ఎంక్వయిరీ చేస్తున్నారు.

More in Entertainment