GPT-6.1 Astra రిలీజ్ ఎందుకు ఆపేశారు?

OpenAI తన కొత్త AI మోడల్ GPT-6.1 Astraను రిలీజ్ చేయాలనే ప్లాన్‌ను సెఫ్టీ ఇష్యూస్ కారణంగా రద్దు చేసినట్లు సమాచారం. ఇంటర్నల్ టెస్టుల్లో ఈ మోడల్.. ఇచ్చిన పనిని మించి నిర్ణయాలు తీసుకోవడం, చేసిన పనిని యూజర్లకు సరిగ్గా చెప్పకపోవడం వంటి సమస్యలు గుర్తించినట్లు OpenAI తెలిపింది. అక్టోబర్‌లో ChatGPT, Codexలోకి తీసుకురావాలని భావించినా.. సేఫ్టీ విషయంలో కంపెనీ.. పెట్టుకున్న రూల్స్ అందుకోకపోవడంతో నిర్ణయం మార్చుకుంది.



