← Back to news

Special TET నోటిఫికేషన్ విడుదల..నేటి నుంచి Applications

By Vishi· 25 Aug 2026
Special TET నోటిఫికేషన్ విడుదల..నేటి నుంచి Applications

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం Special Teachers Eligibility Test(Special TET) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం..2011కి ముందు అపాయింట్ అయిన సర్వీసు టీచర్లు టెట్ అర్హత సాధించేందుకు ఈ ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ తీసుకుంటారు. ఈ <a href="https://tet2dsc.apcfss.in/">వెబ్‌సైట్‌</a>లో అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు రెండు విడతల్లో కంప్యూటర్ మీద పరీక్షలు నిర్వహిస్తారు.

More in AP