← Back to news

LICలో 10వేల ADO పోస్టులకు నోటిఫికేషన్!

By Mahesh· 6 Oct 2026· Careerpower
LICలో 10వేల ADO పోస్టులకు నోటిఫికేషన్!

త్వరలో LICలో Apprentice Development Officer (ADO) 10వేల పోస్టులకు <a href="https://www.careerpower.in/lic-ado.html">నోటిఫికేషన్</a> రానుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 21–30 ఏళ్లు ఉండాలి. SC/STలకు 35, OBCలకు 33 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్ ఫీజు జనరల్/OBCలకు 600 రూపాయలు, SC/ST/EWSలకు 50 రూపాయలు ఉంటుంది. అప్లికెంట్లను ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.

More in Jobs