మాటలు లేకుండానే.. సినిమా చరిత్రలో సింగీతం ముద్ర!

సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమల్ హాసన్‌తో తీసిన ‘పుష్పక విమానం’లో ఒక్క మాట కూడా లేకుండా కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కించారు. 1987లో వచ్చిన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు అందుకుంది. కామెడీ, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న కథలను తెరకెక్కించారు. 5 భాషల్లో 60కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.



