← Back to news

స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కి సల్మాన్ ఖాన్ సపోర్ట్!

By sahani· 23 Jul 2026· X· Delhi
స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కి సల్మాన్ ఖాన్ సపోర్ట్!

పేపర్ లీక్ ఇష్యూపై దేశంలో జరుగుతున్న స్టూడెంట్స్ ఆందోళనపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కలిసి పీస్‌ఫుల్‌గా ఫైట్ చేయడాన్ని ఆయన అప్రిషియేట్ చేశారు. అయితే ఈ ప్రొటెస్ట్ వైలెంట్‌గా మారడం బాధాకరమన్నారు. ఈ విషయంలో ఎలాంటి పొలిటికల్ ప్రమేయం ఉండకూడదని, గెలుపు విద్యార్థులదే అవ్వాలని విశ్ చేశారు. గవర్నమెంట్ నుంచి పాజిటివ్ డెసిషన్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

More in Education