ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్!

ఇండియా పోస్ట్‌లో (GDS, BPM, ABPM) 23,000+ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10th క్లాస్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. ఏజ్ 18 నుంచి 40 ఏళ్లు మధ్య ఉండాలి. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19న ముగిశాయి. అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ కాగా, రేపటితో ముగుస్తాయి. మేల్ జనరల్/OBC/EWS అభ్యర్థులకు వంద రూపాయలు ఫీజు ఉంటుంది. SC/ST/PwD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. సెలెక్షన్ టెన్త్ క్లాస్ (SSC) మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ కోసం ఇక్కడ <a href="https://www.indiapost.gov.in/gdsonlineengagement">Click</a> చేయండి.



