← Back to news

పక్షి అరుపు ఇంత గట్టిగా ఉంటుందా?

By Lokesh· 5 Oct 2026
పక్షి అరుపు ఇంత గట్టిగా ఉంటుందా?

బ్రెజిల్‌లో కనిపించే రెండు రకాల పక్షులు చాలా గట్టిగా అరుస్తాయని పరిశోధనలో తేలింది. బేర్-త్రోటెడ్ బెల్‌బర్డ్, రెడ్-లెగ్గడ్ సెరియేమా అనే పక్షులు 120 డెసిబెళ్లకు పైగా సౌండ్ చేయగలవు. బెల్‌బర్డ్ సౌండ్ అత్యధికంగా 122.4 డెసిబెళ్ల వరకు రికార్డ్ అయింది. ఇది రంపం, పెద్ద మెషీన్ల సౌండ్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షుల శరీర నిర్మాణం వల్ల ఇంత పెద్ద సౌండ్ చేయగలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

More in Infotainment