'Kim' బతికే ఉన్నారు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయారని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ ఆ దేశ అఫీషియల్ మీడియా KCNA.. కిమ్ ఫొటోలను రిలీజ్ చేసింది. అమెరికాకు చెందిన చైనా రెబెల్ వాంజున్ జియే.. కిమ్ కోమాలోకి వెళ్లి బీజింగ్‌లో చనిపోయారనీ, వారసత్వ పోరును ఆపేందుకు ప్యాంగ్యాంగ్‌కి చైనా 9,000 మంది సైనికుల్ని పంపిందని అసత్య ప్రచారం చేశారు. తాజాగా కిమ్ తన కూతురు కిమ్ జు-ఏతో కలిసి ఓ గార్మెంట్స్, ఫుట్‌వేర్ ఎగ్జిబిషన్‌ను ఉత్సాహంగా పరిశీలిస్తూ కనిపించారు.



