← Back to news

రోజూ 10 నిమిషాలు నడిస్తే.. హెల్త్‌కు ఎన్నో లాభాలు!

By Mahesh· 15h ago
రోజూ 10 నిమిషాలు నడిస్తే.. హెల్త్‌కు ఎన్నో లాభాలు!

రోజూ మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడంతో పాటు BP, టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గే అవకాశం ఉంది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి, రాత్రి మంచి నిద్ర పట్టేందుకు కూడా వాకింగ్ హెల్ప్ అవుతుంది. పెద్దవాళ్లు వారానికి కనీసం వారానికి 150 నిమిషాలు మోడరేట్ ఎక్సర్‌సైజ్ చేయాలని WHO చెబుతోంది. మొదట 10 నిమిషాలతో స్టార్ట్ చేసి, స్లోగా టైమ్ పెంచుకోవచ్చు.

More in Health