← Back to news

పుల్లటి పెరుగు తినడం మంచిది కాదా?

By Vishi· 1d ago
పుల్లటి పెరుగు తినడం మంచిది కాదా?

పుల్లటి పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు అనుకుంటారు. అయితే అది అనారోగ్యకరం కాదని నిపుణులు అంటున్నారు. పెరుగు పులిసే కొద్దీ అందులో 'Lactic Acid Bacteria'(ప్రోబయోటిక్స్) పెరుగుతుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మంచి బ్యాక్టీరియా పేగుల్లో ఉండటం వల్ల ఇమ్యూనిటీ బలపడుతుంది. అయితే కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు పుల్లటి పెరుగు తినకపోవడం మంచిదంటున్నారు.

More in Health