DRDOలో 195 Apprentice పోస్టులు!

DRDO-కి చెందిన Research Centre Imarat (RCI), హైదరాబాద్లో Graduate Apprentice – 50, Technician (Diploma) – 30, Trade Apprentice (ITI) – 115 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. B.E/B.Tech, Diploma, ITI అర్హత ఉన్నవారు అప్లై చేయొచ్చు. 2022–2026లో పాస్ అయి 70 శాతం లేదా CGPA 7.5+ ఉండాలి. ఏజ్ 18 ఏళ్లు పూర్తి అయి ఉండాలి. అప్లికేషన్ అక్టోబర్ 1 నుంచి నవంబర్ 1 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://drdo.gov.in/drdo/en/offerings/vacancies/rci-hyderabad-invites-eligible-candidates-engagement-apprentices-under">Click</a> చేయండి.



