← Back to news

నేడు ఢిల్లీకి CM..

By Prashanth· 7 Oct 2026· Andhra Pradesh
నేడు ఢిల్లీకి CM..

AP: ఈరోజు రాష్ట్ర కాబినెట్ తరువాత CM చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి C.R. పాటిల్‌తో సమావేశం కానున్నారు. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టులను కలపడం కోసం పర్మిషన్, పోలవరం ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్‌కు 42,000 కోట్లు, Polavaram Spillwayపై Iconic Bridge నిర్మాణానికి 2,300 కోట్లు రిలీజ్ చేయాలని అడిగే అవకాశం ఉంది. తిరిగి అదే రోజు అమరావతికి CM చేరుకుంటారు.

More in AP