← Back to news

రన్‌కేషన్ ట్రెండ్.. రన్‌తో పాటు టూర్!

By A.Ajay· 10h ago
రన్‌కేషన్ ట్రెండ్.. రన్‌తో పాటు టూర్!

​మారథాన్‌ కోసం మరో నగరానికి వెళ్లి.. రన్‌ పూర్తయ్యాక అక్కడి ప్రదేశాలను చుట్టేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారుతోంది. దీనినే ‘రన్‌కేషన్’ అంటున్నారు. అంటే రన్నింగ్ + వెకేషన్ అన్నమాట. హైదరాబాద్‌ మారథాన్‌ వంటి ఈవెంట్లకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న రన్నర్లు రన్‌తో పాటు నగరాన్ని కూడా టూర్ చేస్తున్నారు. కొందరు కుటుంబం, ఫ్రెండ్స్‌తో వచ్చి హోటళ్లలో ఉండి.. ఫుడ్‌, స్థానిక ప్రదేశాలను ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో రన్నింగ్‌తో పాటు టూరిజం కూడా పెరుగుతోంది.

More in Viral