← Back to news

ఖైరతాబాద్‌లో రోబో డ్యాన్స్.. వీడియో వైరల్!

By Anusha· 6h ago· Instagram

TG: హైదరాబాద్‌ నగరం ఖైరతాబాద్‌ భారీ గణపతి దగ్గరకు డోబో రోబోటిక్స్‌కు చెందిన రోబోటిక్‌ మూషిక, రోబో డాగ్‌ ‘చిచా’ దర్శనానికి వచ్చాయి. వీటిని చూసి భక్తులు మురిసిపోయారు. సంప్రదాయం, టెక్నాలజీ కలిసిన ఈ ప్రత్యేక దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. 69 అడుగుల పంచముఖ సంకటహర మహా గణపతి దర్శనం నేటితో ముగియనుంది.

More in Viral