యువత పోరాటానికి.. అండగా ఆటో అన్న!
దేశంలో యువత చేస్తున్న పోరాటానికి తనవంతు సాయాన్ని అందించాడు ఓ ఆటో డ్రైవర్. ముంబై నుంచి సుమారు 1,400 కిలో మీటర్ల దూరంలోని ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు తమను ఉచితంగా తీసుకెళ్లేందుకు అతను అంగీకరించాడని ఓ యువకుడు చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. తాము కాలేజీ స్టూడెంట్స్ అని చెప్పడంతో ఆయన డబ్బులు తీసుకోకుండా సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు వీడియోలో వివరించారు. ఇలాంటి వ్యక్తులు అందిరికీ స్ఫూర్తి. మీరేమంటారు? కామెంట్ చేయండి.
