మలయాళ మూవీ.. ఓటీటీలో మరో రికార్డు!

మలయాళంలో నివీన్ పౌలీ, మమిత బైజు యాక్ట్ చేసిన అత్యధిక కలెక్షన్స్ సాధించిన ‘బెత్లహోమ్ కుటుంబ యూనిట్’ మూవీ మరో ఘనత సాధించింది. జియో హాట్‌స్టార్‌లో అక్టోబర్ 2 నుంచి 4 వరకు అత్యధికంగా వ్యూస్ సాదించిన నాన్-హిందీ మూవీగా నిలిచింది. అలాగే, ఈ ఇయర్ అన్ని ఇండియన్ లాంగ్వేజెస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన థియేటర్ మూవీగా రికార్డు సృష్టించింది. ఆర్మాక్స్ పవర్ రేటింగ్‌లో ఈ మూవీ 92 స్కోర్ సాధించింది.



