← Back to news

ఏఎన్యూలో ఉచిత బ్యూటీషియన్, మెహందీ శిక్షణ ప్రారంభం

By E.Rajaratnam· 17 Aug 2026
ఏఎన్యూలో ఉచిత బ్యూటీషియన్, మెహందీ శిక్షణ ప్రారంభం

AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో సీఎస్‌ఆర్, ఎక్సెల్‌ఆర్ సంయుక్తంగా రూసా 2.0 నిధులతో ఐదు రోజుల ఉచిత బ్యూటీషియన్, మెహందీ డిజైనింగ్ శిక్షణ ప్రారంభమైంది. రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ఉపాధి, స్వయం ఉపాధికి దోహదపడతాయని తెలిపారు. అనంతరం ఆయన్ను సత్కరించారు. కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

More in Education