9వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!

ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ సోనమ్ వాంగ్‌చుక్ స్టార్ట్ చేసిన నిరాహార దీక్ష ఈరోజుతో 9వ రోజుకు చేరింది. దీంతో ఆయన హెల్త్ కండిషన్ చాలా వీక్ అవుతోంది. లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ప్రకారం, ఆయన BP 107/67 కి పడిపోగా, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 72 కి డౌన్ అయ్యాయి. అంతేకాదు, ఈ 9 రోజుల్లో ఆయన ఏకంగా 6.9 Kgల వెయిట్ లాస్ అయ్యారు. ఆయన ఆరోగ్యంపై ప్రస్తుతం అందరిలోనూ ఆందోళన మొదలైంది.



